విజయ్ నెక్స్ట్ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుండి..! 11 d ago

featured-image

హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. 1854-78 మధ్య రాయలసీమ నేపథ్యం లో సాగే ఈ మూవీ లో విజయ్ ఓ యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం విజయ్, గౌతమ్ తిన్నేరు కాంబినేషన్ లో రానున్న మూవీని జనవరి చివరి నాటికీ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD